కర్కాటక రాశి

ఈరోజు మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కీలక విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది.

ఇష్టదైవారాధన శుభప్రదం.ఈరోజు మానసికంగా దృఢంగా ఉంటారు.