టీం ఇండియా హెడ్ కోచ్ రవి శాస్త్రి కి కోవిడ్ పాజిటివ్!!!!

Covid positive forTeam India head coach Ravi Shastri
Ravi Shastri

టీం ఇండియా హెడ్ కోచ్ రవి శాస్త్రి కి కోవిడ్ పాజిటివ్.శాస్త్రి తో పాటు ఉన్న మిగిలిన ముగ్గురు కోచింగ్ స్టాఫ్ బాటింగ్ కోచ్ భరత్ అరుణ్ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ మరియు ఫిజితేరేపిస్ట్ నితిన్ పటేల్ ముందు జగ్రత్త చర్యగా ఐసొలేషన్ లో ఉంచారు అయితే శాస్త్రి కి తప్ప మిగిలిన ముగ్గురికి కోవిడ్ నెగటివ్ వచ్చిందని బీసీసీఐ ప్రెసిడెంట్ జై షా ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఈ కారణం చేత ఇవాళ జరగుతున్న భారత్ vs ఇంగ్లాండ్ 4వ టెస్ట్ లో టీం ఇండియా ఎటువంటి కోచింగ్ స్టాఫ్ సపోర్ట్ స్టేడియం లోఅందుబాటులో ఉండబదని తెలుస్తుంది.