విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందే

central government should back down privatization Visakhapatnam steel plant
central government should back down privatization Visakhapatnam steel plant

ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర పేరుతో ఈరోజు 25 కిమీల పాదయాత్ర చేసినారు. విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేక త్యాగాల ఫలితం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు మేము ఒప్పుకునేది లేదు అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ మాట ఇస్తే తప్పారు అని ఆయన ఆదేశాల మేరకే పాదయాత్ర మేము చేపట్టామని చెప్పుకొచ్చారు.

అయితే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందేనని అన్నారు.అయితే టీడీపీ, బీజేపీ నేతలు దీనిని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు. అందుకే ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతు ఉన్నారు ఇలా విమర్శించే రాజకీయ నాయకులు ఈ పోరాటంలో కలిసి రావాలని సూచించారు.