మరో 4 మండలాల్లో దళితబంధు

మరో 4 మండలాల్లో దళితబంధు

హుజురాబాద్‌తో పాటు మరో 4 మండలాల్లో దళితబంధు అమలు చేయనున్నారు. ఖమ్మం జిల్లా చింతకాని, సూర్యాపేట జిల్లా తిరుమలగిరితో పాటు నాగర్‌కర్నూలు జిల్లా చారగొండ, కామారెడ్డి నిజాంసాగర్‌లో దళితబంధు అమలుకానుంది. ఆయా మండలాల్లో వెంటనే దళితబంధు వర్తింపజేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ పర్యటన తర్వాత దళితబంధుపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు.