
ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో వైసీపీ నేతల తీరుపై నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేసినారు. ఆంధ్ర ప్రదేశ్ లో రాజారెడ్డి రాజ్యాంగంలో ప్రజల రక్షణ లేదు అని తెలిసిందే ఎపుడు పోలీసులకి కూడా రక్షణ లేకుండా పోయింది. అయితే నెల్లూరు జిల్లా సైదాపురం మండలం, గ్రిద్దలూరు గ్రామంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శివశంకర్ గారిపై వైకాపా గూండాలు దాడి చెయ్యడం దారుణమని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తు.. దాడి చేసిన వైకాపా రౌడీలను శిక్షించాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.