గోపిచంద్ సీటీమార్ టీజ‌ర్ కూత అదిరింది..!

సంపత్‌ నంది దర్శకత్వంలో గోపిచంద్-తమన్నాలు‌ హీరో హీరోయిన్గా స్పోర్ట్స్‌ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో సీటిమార్ సినిమాను ప్రేక్షకుల ముందికి తీసుకొస్తున్నారు. చిత్ర యూనిట్ సీటిమార్ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేసినారు. సీటిమార్ సినిమాలో గోపీచంద్‌-తమన్నాలు కబడ్డీ కోచ్‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం మ‌ణిశ‌ర్మ అందిస్తున్నాడు. గోపీచంద్ సీటిమార్ సినిమా ను ఏప్రిల్ 2 వ తేదీన విడుదల చేస్తునట్టు చిత్ర యూనిట్ తెలిపారు