జెఫ్ బెజొస్ తాజాగా సంచలన ప్రకటన

జెఫ్ బెజొస్ అమెజాన్ ముఖ్య కార్యనిర్వహణధికారి ప్రపంచ కుబేరుడు గా పేరు ఉన్న తాజాగా సంచలన ప్రకటన చేశారు. ఈ ఏడాది చివరి వరకు అమెజాన్ లో అమెజాన్ సీఈఓ పదవి నుండి తొలగునున్నట్లు తన వారసుడు ను సైతం ఫిక్స్ చేశారు. అయితే అమెజాన్ వెబ్ సర్వీసేస్ హెడ్ అయిన ఆండి జాక్సి ను సీఈఓ గా నియమించనున్నట్లు తెలిపారు. అయితే ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ ఆయన ఉద్యోగులకు ఒక లేఖ రాశారు.