కర్కాటక రాశి

ఈ రోజు మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

ఇష్టదేవతా శ్లోకాలు చదివితే బాగుంటుంది.