కర్కాటక రాశి

ఈ రోజు మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి,ఉద్యోగ వ్యాపారాలలో ఒక మెట్టు పైకి ఎదుగుతారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు.

ఇష్టదైవ దర్శనం ఉత్తమం.