మేష రాశి November 2, 2021 ఈ రోజు ధర్మసిద్ది ఉంది. పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. గొప్పవారితో కాలాన్ని గడుపుతారు. ఇష్టదేవతాస్తుతి శుభప్రదం.