మిధున రాశి

ఈ రోజు గ్రహబలం అనుకూలంగా లేదు. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్నీసర్దుకుంటాయి.

దుర్గారాధన మంచి ఫలితాలను ఇస్తుంది.