టీఆర్ఎస్ ను గెలిపిస్తే హైదరాబాద్ క్షేమంగా ఉంటుంది : పోసాని !

జీహెచ్ ఎంసీ ఎన్నికలపై ప్రముఖ సినీ రచయిత నటుడు పోసాని కృష్ణ మురళీ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీకి ఓట్లు వేసి టిఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో ఆంధ్రులు క్షేమంగా ఉన్నారని ఆంధ్రా ప్రజలపై కేసీఆర్ కు ఏమాత్రం కోపం లేదని కేవలం దోచుకున్న వారిపైనే కోపంతో ఉన్నారని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని అయినప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తమేనని అన్నారు. అలాగే ఈ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీని గెలిపిస్తే హైదరాబాద్ నగరం క్షేమంగా ఉంటుందని అన్నారు.