రాధేశ్యామ్ సినిమా గ్లింప్స్ తో..‌ ప్రభాస్ అభిమానులు ఫుల్ హ్యాపీ

రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా రాధేశ్యామ్. కాగా ప్రేమికుల రోజు సందర్భంగా చిత్ర యూనిట్ రాధేశ్యామ్ సినిమాకి సంబంధించిన గ్లింప్స్‌ ను విడుదల చేసింది. గ్లింప్స్‌ లో ప్రభాస్ తన ప్రేమను వ్యక్త పరుస్తూ డైలాగ్ చెబుతాడు. ఈ సినిమాను తెలుగు,హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ జులై 30 న చేయబోతున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ గోపీ కృష్ణ మూవీస్ బ్యానప్రభాస్ర్ పై సంయుక్తంగా రాధేశ్యామ్ సినిమాను నిర్మిస్తున్నారు.