ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం ప్ర‌త్యేక హైద‌రాబాద్ న‌గ‌రం

Special city of Hyderabad for Pawan Kalyan
Special city of Hyderabad for Pawan Kalyan

ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో పిరియాడిక‌ల్ క‌థ ఆధారంగా సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంభందించి ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రిష్ కు మ‌రో ప‌ది రోజుల డేట్స్ అడ్జెస్ట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా లో 17వ శ‌తాబ్ధంలో హైద‌రాబాద్ ను చూపించాల్సి ఉంటుంది. ఇందుకోసం హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతంలో ఓ ప్ర‌త్యేక సెట్ వేస్తున్నారు ఈ సినిమా టీమ్. ఈ సినిమాకి సంగీతం కీర‌వాణి అందిస్తుండ‌గా, నిధి అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తుంది.