హైద‌రాబాద్ లో టూవీల‌ర్స్ కు స్ట్రిక్ట్ రూల్స్

Strict rules for two-wheelers in Hyderabad
Strict rules for two-wheelers in Hyderabad

తెలంగాణ లో సైబ‌రాబాద్ పోలీసులు ద్విచ‌క్ర వాహ‌నదారులంతా ఇక నుండి మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాలి అంటూ హెచ్చ‌రించారు. బైక్ హెల్మెట్ లేకుండా ఫస్ట్ టైం దొరికితే 3 నెల‌ల పాటు లైసెన్స్ ర‌ద్దు చేస్తామ‌ని.. రెండోసారి కూడా హెల్మెట్ లేకుండా ప‌ట్టుబ‌డితే డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వ‌తంగా ర‌ద్దు తెలియచేసినారు. వెనుక కూర్చున్న వారు మ‌హిళ‌లైనా, పురుషులైనా హెల్మెట్ త‌ప్ప‌నిస‌రి ఉండాలి అని అన్నారు. హెల్మెట్ లేక‌పోతే భారీగా జ‌రిమానాలుంటాయ‌న్నారు పోలీసులు. ఈ రూల్స్ ఇప్ప‌టికే రాచ‌కొండ ప‌రిధిలో అమ‌ల్లో ఉన్నాయ‌ని, సైబ‌రాబాద్ ప‌రిధిలోనూ ఇక నుండి అమ‌ల్లోకి తీసుక‌రాబోతున్న‌ట్లు చెప్పినారు.