వరంగల్: హుజురాబాద్ ఎన్నికల్లో పోటీపై కొండా సురేఖ స్పష్టత ఇచ్చింది. హుజురాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు నన్ను పోటీచేయాలని మా పార్టీ నేతలు కోరుతున్నారని ఆమె అన్నారు. ఒకవేళ హుజురాబాద్‌లో పోటీ చేసినా మళ్ళీ వరంగల్‌కే వస్తానని కొండా సురేఖ చెప్పారు. అలాంటి హామీ వస్తేనే హుజురాబాద్‌లో పోటీచేస్తాని కుండబద్దలు కొట్టేశారు.