టీమ్ ఇండియా తోలి ఇన్నింగ్స్ లో 337 పరుగులకు ఆలౌట్

టీమ్ ఇండియా చెన్నై టెస్ట్ మ్యాచ్ లో తన తోలి ఇన్నింగ్స్ లో మూడవ రోజు ఆట ముగిసే సమయానికి 257 పరుగులు చేసి ఆరు వికెట్ లను కొలోయింది. అయితే ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 578 పరుగులు చేసి ముగించింది. అయితే టీం ఇండియా ఎట్టకేలకు 337 పరుగులకు ఆలౌట్ అవ్వడం తో ఫాలో ఆన్ లో పడింది భారత్. టీమ్ ఇండియా నాల్గవ రోజు 80 పరుగులను చేసి 4 వికెట్ లను కోల్పోయింది.. వాషింగ్టన్ సుందర్ (85 పరుగులు) హాఫ్ సెంచరీ చేయగా, ఆశ్విన్ 31 పరుగులు.. అయితే ఇంకా 241 పరుగులు టీమ్ ఇండియా చేయాల్సి ఉంది.