టీమ్ ఇండియా చారిత్రాత్మక విజయం

ఆస్ట్రేలియా తో జరుగున్న నాల్గవ టెస్ట్ మ్యాచ్ లో టీమ్ ఇండియా చారిత్రాత్మక విజయం సాధించింది. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ ను 2-1 తేడా తో సాధించింది భారత్. రెండవ ఇన్నింగ్స్ లో టీమ్ ఇండియా పోరాడి విజయం సాధించింది.

రిషబ్ పంత్ చివరలో చేసిన పోరాటం గెలుపు లో కీలక పాత్ర పోషించింది. 89 పరుగులతో రిషబ్ ఈ మ్యాచ్ లో నాటౌట్ గా నిలిచాడు. టీమ్ ఇండియా మరోమారు తన సత్తా చాటడం తో క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.