ఈ ఏడాది చంద్రయాన్‌ 3 ప్ర‌యోగం లేన‌ట్టే ..!

There will be no Chandrayaan 3 launch this year
There will be no Chandrayaan 3 launch this year

చంద్రయాన్‌ 3 ఈ ఏడాది ఈ ప్ర‌యోగం చేసే అవ‌కాశం లేద‌ని ఇస్రో చెపింది. అయితే 2022లో చంద్ర‌యాన్-౩ ప్రాజెక్టును స్టార్ట్ చేస్తాం అని తెలియచేసినారు. చంద్రయాన్‌-2 2019 సెప్టెంబరు నాటి ప్రయోగం సఫలం కాకపోయినా.. యావ‌త్ జాతి ఇస్రో ప్ర‌యోగంను అభినందించింది. క‌రోనా కార‌ణంగా చంద్రయాన్‌-3, గగన్‌యాన్‌తో పాటు ప‌లు ప్రాజెక్టులు కూడా తాత్కాలికంగా నిలిచిపోయాయి. అయితే 2020 డిసెంబ‌ర్‌లో జ‌ర‌గాల్సిన ప్ర‌యోగాలు.. 2022లో చెపడతాం అని ఇస్రో తెలియచేసింది.