తెలంగాణ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్లకి నేడు ఆఖరు రోజు

Today last day for graduate MLC nominations in Telangana
Today last day for graduate MLC nominations in Telangana

తెలంగాణ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు వేసేందుకు ఈ రోజు ఆఖరు రోజు. హైదరాబాద్ – మహబూబ్ నగర్ – రంగారెడ్డి ఎమ్మెల్సీ కి నామినేషన్ లు దాఖలు వేయనున్నారు. అయితేే నిన్న అఫిడవిట్ సరిగా లేని కారణంగా ఈరోజు మరొకసారి సురభి వాణిదేవి నామినేషన్ వేస్తున్నారు. అయితే కాకుండా ఈ రోజు టీడీపీ పార్టీ తరపున ఎల్. రమణ నామినేషన్ దాఖలు వేయనున్నారు. అయితే నామినేషన్ ప్రక్రియ నేపథ్యం లో GHMC ప్రధాన కార్యాలయం వద్ద బందోబస్తు కోసం అధికారులు భారీగా పోలీసులను ఏర్పాటు చేశారు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అటు తెరాస పార్టీ కి, ఇటు ప్రతి పక్షాలకు కీలకం కానున్నాయి.