తుల రాశి

ఈరోజు ఏ పని ప్రారంభించినా అది పూర్తయ్యే వరకు పట్టుదల వదలకండి. మనశ్శాంతిని తగ్గించే ఘటనలు చోటుచేసుకుంటాయి. పరిచయం లేని వారిని తొందరగా నమ్మకండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

ఈశ్వర సందర్శనం ప్రశాంతత కోసం శుభప్రదం.