వృశ్చిక రాశి

ఈ రోజు మీ మీ రంగాల్లో ఆటుపోట్లు ఎదురవుతాయి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక సమస్యలు లేకుండా చూసుకోవాలి. ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది. రెచ్చగొట్టే వారు ఉన్నారు. విచక్షణా జ్ఞానంతో ముందుకు సాగండి.

మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం