ఇలా సంవత్సరం నిండిందో లేదో అప్పట్లోనే జపాన్ పీఎం యొషిహిదె సుగా రాజీనామా చేసారు. కారణం అడగగా పాండమిక్ ని అరికట్టే విషయం మీద ఇంకా దృష్టి సారించాలని చూస్తున్నట్టు వివరించారాయన. పాండమిక్ కారణం గా చాలా దేశాలలో హెల్త్ మినిస్టర్స్ మారరు బ్రాజిల్ లో అయితే ఏకంగా నలుగురు హెల్త్ మినిస్టర్లు మారగా దాదాపు అన్ని సెంట్రల్ అమెరికన్ మరియు ఆసియన్ దేశాలలో ఒక్కరైనా మారారుకానీ మొట్టమొద్దిటిగా ఒక దేశ ప్రధాని కోవిడ్ దెబ్బకి రాజీనామా చేసారు అయితే జపాన్ దేశానికి ఇదేం కొత్త కాదు2000 నుండి 2021 వరకు ఆ దేశ ప్రజలు 10 మంది ప్రైమ్ మినిస్టర్స్ ని చూసారు ఇందులో అత్యధికంగా ఎక్స పీఎం అయినటువంటి Shinzō Abe 9 సంవత్సరాలు జపాన్ పీఎం గా ఉన్నారు. జపాన్ రూలింగ్ పార్టీ ఈ నెల 29 న కొత్త లీడర్ ని ఎంచుకవాలని నిర్ణయాయించింది.పండిట్ల సమాచారం మేరకు జపాన్ ఫారీన్ మినిస్టర్ గా పనిచేసిన అనుభవం ఉన్న Fumio Kishinda కొత్త ప్రైమ్ మినిస్టర్ భాద్యతలు అందనున్నాయని సమాచారం.